Vipreet Raj Yoga: ఆ రాశుల వారికి విపరీత రాజయోగం పట్టనుంది..! అందులో మీరున్నారా..?

విపరీత రాజయోగం వల్ల ఎంతటి సాధారణ వ్యక్తికైనా ఆకస్మిక ధన లాభం గానీ, ఆకస్మిక పదవీ యోగం గానీ, ఆకస్మిక గౌరవమర్యాదలు పొందడం గానీ జరుగు తుంది. ప్రస్తుతం రెండు మూడు నెలల పాటు ఏడు రాశుల వారికి, మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి, ఈ యోగం పడుతోంది. ఈ విపరీత రాజయోగం ఈ రాశులకు ఏ విధంగా వర్తిస్తుందో, ఏం జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 07, 2023 | 6:28 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం, 6,8, 12 రాశుల అధిపతులు వారి వారి రాశుల్లో ఉన్నా లేక ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా విపరీత రాజయోగం పడుతుంది. ఇందులో ఏ ఒక్క అధిపతి ఇతర రెండు రాశుల్లో ఉన్నా ఈ యోగం పడుతుంది. అంటే, ఆరవ స్థానాధిపతి 8లో గానీ, 12లో గానీ ఉండడం అన్న మాట. ఈ విపరీత రాజయోగం వల్ల ఎంతటి సాధారణ వ్యక్తికైనా ఆకస్మిక ధన లాభం గానీ, ఆకస్మిక పదవీ యోగం గానీ,
ఆకస్మిక గౌరవమర్యాదలు పొందడం గానీ జరుగు తుంది. ప్రస్తుతం రెండు మూడు నెలల పాటు ఏడు రాశుల వారికి, మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి, ఈ యోగం పడుతోంది. ఈ విపరీత రాజయోగం ఈ రాశులకు ఏ విధంగా వర్తిస్తుందో, ఏం జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం, 6,8, 12 రాశుల అధిపతులు వారి వారి రాశుల్లో ఉన్నా లేక ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా విపరీత రాజయోగం పడుతుంది. ఇందులో ఏ ఒక్క అధిపతి ఇతర రెండు రాశుల్లో ఉన్నా ఈ యోగం పడుతుంది. అంటే, ఆరవ స్థానాధిపతి 8లో గానీ, 12లో గానీ ఉండడం అన్న మాట. ఈ విపరీత రాజయోగం వల్ల ఎంతటి సాధారణ వ్యక్తికైనా ఆకస్మిక ధన లాభం గానీ, ఆకస్మిక పదవీ యోగం గానీ, ఆకస్మిక గౌరవమర్యాదలు పొందడం గానీ జరుగు తుంది. ప్రస్తుతం రెండు మూడు నెలల పాటు ఏడు రాశుల వారికి, మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి, ఈ యోగం పడుతోంది. ఈ విపరీత రాజయోగం ఈ రాశులకు ఏ విధంగా వర్తిస్తుందో, ఏం జరుగుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.

1 / 8
మేషం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు ఏది చేసినా చలామణీ అయిపోతుంది. తప్పకుండా శత్రు జయం ఉంటుంది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు వీరి మాటకు, చేతకు విలువనివ్వడం ప్రారంభిస్తారు. ఇష్టమున్నా లేకపోయినా సహోద్యోగులు సహకరిస్తారు. వృత్తి,వ్యాపారాల్లో పోటీదార్లు బాగా తగ్గి ఉంటారు. ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది.

2 / 8
వృషభం: ఈ రాశివారికి 8వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడింది. సమాజంలో ఊహించని విధంగా గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉంటుంది. అత్యు న్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ
పెరుగుతుంది. సామాజిక స్థాయి అకస్మాత్తుగా మారిపోతుంది. ఏ పని చేసినా చెల్లుబాటయిపోతుంది. రహస్య శత్రువుల మీద కూడా విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి హవా నడుస్తుంది.

వృషభం: ఈ రాశివారికి 8వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడింది. సమాజంలో ఊహించని విధంగా గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉంటుంది. అత్యు న్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సామాజిక స్థాయి అకస్మాత్తుగా మారిపోతుంది. ఏ పని చేసినా చెల్లుబాటయిపోతుంది. రహస్య శత్రువుల మీద కూడా విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి హవా నడుస్తుంది.

3 / 8
కర్కాటకం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలోనే ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ రాశివారికి అష్టమ శని దోషం పూర్తిగా తగ్గిపోయి, దాని స్థానంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అకస్మాత్తుగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి
అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఖ్యాతి, పరపతి పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలోనే ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ రాశివారికి అష్టమ శని దోషం పూర్తిగా తగ్గిపోయి, దాని స్థానంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అకస్మాత్తుగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఖ్యాతి, పరపతి పెరుగుతాయి.

4 / 8
కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానంలోనూ, 12వ స్థానాధిపతి 12లోనూ సంచరిస్తు న్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ప్రభుత్వ మూలక గుర్తింపు లభిస్తుంది. రాచ మర్యా దలు లభిస్తాయి. ఆస్తి లభించడం కానీ, ఆస్తి విలువ పెరగడం కానీ జరుగుతుంది. అతి సామా న్యుడు సైతం అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. బంధుమిత్రుల్లో ఈ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది. అధికారం చేపట్టడం జరుగుతుంది.

5 / 8
ధనుస్సు: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఈ యోగం పట్టింది. వృత్తి, వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. దాదాపు కనక వర్షం కురుస్తుంది. ఆర్థిక పరిస్థితిలో ఒక్కసారిగా సానుకూల మార్పు వస్తుంది. వీరి సలహాలు, సూచనలకు, మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరగడం కానీ, రాజకీయాల్లో ప్రవేశించడం గానీ తప్పకుండా జరుగుతుంది.

6 / 8
మకరం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన రవి అష్టమంలోనే ఉండడం, ఆరవ స్థానానికి అధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలోనే ఉండడం వల్ల ఈ విపరీత రాజయోగం ఏర్పడింది. సమాజంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు
కూడా ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు అందుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది.

మకరం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన రవి అష్టమంలోనే ఉండడం, ఆరవ స్థానానికి అధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలోనే ఉండడం వల్ల ఈ విపరీత రాజయోగం ఏర్పడింది. సమాజంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు అందుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది.

7 / 8
మీనం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన రవి ఆరవ స్థానంలోనే ఉండడం, 12వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు 12లోనే ఉండడం వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడింది. అకస్మాత్తుగా సామాజిక హోదా మారుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.
శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు ఈ రాశివారి ధాటికి తట్టుకోలేక మటుమాయం అవుతారు. రుణ విముక్తులు అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది.

మీనం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన రవి ఆరవ స్థానంలోనే ఉండడం, 12వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు 12లోనే ఉండడం వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడింది. అకస్మాత్తుగా సామాజిక హోదా మారుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు ఈ రాశివారి ధాటికి తట్టుకోలేక మటుమాయం అవుతారు. రుణ విముక్తులు అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది.

8 / 8
Follow us
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!