Vinayaka Chavithi: వినాయక చవితి రోజున నైవేద్యంగా ఈ ప్రసాదాలను పెట్టండి.. అనుగ్రహం మీ సొంతం
ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడిని పూజించడం భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆదిపూజ్యుడు వినాయకకుడి అనుగ్రహం ఎప్పుడూ నిలిచి ఉంటుందని నమ్మకం. గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగష్టు 31న వినాయక చవితిని జరుపుకోనున్నాము.