Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఏనుగుకి పెద్ద పీట.. వాస్తు దోష నివారణకు వెండి ఏనుగు విగ్రహం ఏ దిశలో పెట్టుకోవాలంటే..
ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నిరంతరం ఉండడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రంలో ఏనుగు విగ్రహాలకు పెద్దపీట వేశారు. ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వినాయకుడు, లక్ష్మీదేవికి ఏనుగుతో సంబంధం కలిగి ఉంది. ఏనుగు చాలా తెలివైన జీవి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
