Astrology: రవి మీద శని దృష్టి.. ఆ రాశుల వారికి ఆదాయ, అధికార యోగాలు..!

నవంబర్ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకూ రవి గ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వక్ర త్యాగం చేసిన శని దశమ దృష్టితో ఆ రవిని వీక్షించడం జరుగుతుంది. రవి, శనులు తండ్రీ కుమారులు. కుమారుడైన శని దృష్టి రవి మీద పడడం వల్ల కొందరి జీవితంలో ఊహించని శుభ పలితాలు, శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 18, 2024 | 6:41 PM

ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకూ రవి గ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వక్ర త్యాగం చేసిన శని దశమ దృష్టితో ఆ రవిని వీక్షించడం జరుగుతుంది. రవి, శనులు తండ్రీ కుమారులు. కుమారుడైన శని దృష్టి రవి మీద పడడం వల్ల కొందరి జీవితంలో ఊహించని శుభ పలితాలు, శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం, అధికారం, తండ్రితో సంబంధాలు, అధికారులతో అనుకూలతలు వంటివి ప్రభావితం అవుతాయి.

1 / 7
వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రవి మీద దశమ స్థానం నుంచి శని దృష్టి పడడం వల్ల ‘కాహళ’ యోగమనే అధికార యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురో గతి కలుగుతుంది. సీనియర్లను కాదని, అధికారులు పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

2 / 7
సింహం: రాశ్యధిపతి రవి మీద సప్తమ స్థానం నుంచి శని దృష్టి పడినందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు బాగా రాణించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు తప్ప కుండా విజయం సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది.

3 / 7
తుల: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రవి మీద పంచమం నుంచి శని దృష్టి పడినందువల్ల ఆకస్మిక ధన  ప్రాప్తికి, అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఏ ఆదాయ ప్రయత్నం తల పెట్టినా ఇబ్బడిముబ్బడిగా లాభిస్తుంది. ఉద్యోగంలో హోదా, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. జనాకర్షణ బాగా పెరుగుతుంది.

4 / 7
వృశ్చికం: ఈ రాశిలో ఉన్న దశమాధిపతి రవి మీద చతుర్థ స్థానాధిపతి శని దృష్టి పడినందువల్ల ఈ రాశివారికి కూడా ‘కాహళ’ యోగమనే అధికార యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు, డిమాండ్ లభిస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన లక్ష్యాలు, కోరికలు నెరవేరడం జరుగుతుంది.

5 / 7
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రవి మీద ధన స్థానం నుంచి శని దృష్టి పడినందువల్ల అనుకోని విధంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, వేతన వృద్ధి సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.

6 / 7
కుంభం: రాశినాథుడు శని దశమ స్థానంలో ఉన్న రవిని వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి, ఆశించిన స్థిరత్వానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

7 / 7
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?