Vastu Tips For Home: గృహస్థజీవితం ఆనందంగా ఉండదని వాస్తు దోషాలను తొలగించడానికి ఈ 5 చిట్కాలను అనుసరించండి

జీవితంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదా.. విజయం సాధించలేకపోతే.. దానికి ఒక కారణం మీ ఇంటి వాస్తు దోషం ఒక కారణం కావచ్చు. అంతేకాదు కొందరు తమ దైనందిన జీవితంలో కొన్ని వాస్తు సంబంధిత తప్పులు చేస్తూనే ఉంటారు. దీని వలన మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు వాస్తు దోషాలు కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రోజు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.. ఇవి జీవితంలో ఎదురయ్యే సమస్యలను చాలా వరకు దూరం చేస్తాయి.. 

Surya Kala

|

Updated on: Aug 06, 2023 | 7:05 AM

ఇంటిలో వంటగది ఈశాన్య మూలలో మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. అంతేకాదు వంటగది లోపల గ్యాస్ స్టవ్‌ను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు.  

1 / 5
ఇంటి గోడలపై హిందువుల నమ్మకం ప్రకారం సంపదకు అధిదేవత లక్ష్మీదేవి చిత్ర పటాన్ని తప్పకుండా ఉంచాలి. అయితే ఫోటో లేదా విగ్రహం లక్ష్మీ దేవి పద్మాసనంలో కూర్చున్నట్లు ఉన్నది ఎంచుకోవాలి. అలాంటి చిత్రం ఇంట్లో సుఖ, సంపదలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది.

2 / 5
ఇంట్లో ప్రతిరోజూ శివుడు, చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తే, ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం,  శాంతి ఉంటుంది.

3 / 5
ఇంటిపై ప్రజల చెడు దృష్టి ఉంటే ఆ ఇంటి ప్రధాన తలుపుపై నల్ల గుర్రపు నాడా ఏర్పాటు చేసుకోవాలని  గుర్తుంచుకోండి. గుర్రపు డెక్క క్రిందికి ఎదురుగా ఉండాలి.

4 / 5
ఎల్లప్పుడూ ఇంటి మధ్యలో లేదా హాల్ ఖాళీగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ స్థలంలో ఎక్కువ  వస్తువులను ఉంచినప్పుడు, ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తికి ఆటంకం ఏర్పడుతుందని నమ్మకం. 

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే