Vastu Tips: టెర్రస్ మీద అరటి చెట్టు పెంచుతున్నారా .. వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకోండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండాలంటే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులతో పాటు.. ఇంటి ఆవరణలో పెంచే చెట్ల విషయంలోనూ కొన్ని నియమాలను పాటించాలి. అయితే ఇంట్లో ఒక చెట్టు తప్పు దిశలో నాటినట్లయితే అది మీ జీవితంలో ఆనందానికి బదులుగా సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి కొన్ని రకాల చెట్లను పెంచడానికి వాస్తు నియాలున్నాయి. ముఖ్యంగా తులసి, అరటి వంటి మొక్కలకు సంబంధించి వాస్తులో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అరటి చెట్టు శ్రీ మహా విష్ణు స్వరూపంగా భావిస్తారు.. అరటి చెట్టుని పూజించడం చాలా పుణ్యప్రదమని చెబుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
