Vastu Tips: ఇంటి కిటికీలను తయారు చేసేటప్పుడు ఈ పద్ధతులను పాటిస్తే.. ఆర్థికంగా.. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయట..
వాస్తు ప్రభావం మన జీవితంపై ఎక్కువగానే ఉంటుంది. నూతనంగా ఇల్లు కట్టే వారు వాస్తు ప్రకారం కడుతుంటారు. అలాగే ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తుప్రకారం అమరుస్తుంటారు. అయితే ఇంటికి అమర్చే కిటికీలను తయారు చేసేప్పుడు కూడా కొన్ని వస్తువులను గుర్తుంచుకోవాలి. అవెంటో తెలుసుకుందామా.