Thulabharam: కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడికి తులాభారం మొక్కుకున్నారా.. ఎలా తీర్చుకోవాలో తెలుసా..
హిందువులు కర్మ సిద్ధాంతాన్ని, దైవ అనుగ్రహాన్ని నమ్ముతారు. తమకు కష్టనష్టాలు కలిగినప్పుడు వాటి నుంచి తమని కాచి కాపాడమని దేవుడిని వేడుకుంటారు. అంతేకాదు అనారోగ్యం బారిన పడినా, సంతానం ప్రసాదించమని దేవుడిని వేడుకుంటారు. తమ కోరికలు తీరినప్పుడు తులాభారం వేస్తామని మొక్కుకుంటారు. అలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం చూపమని.. కోరిక తీరితే తులాభారం వేస్తామని వేడుకుంటారు. స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిన వారు, కోర్కెలు తీరిన వారు తులాభారంలో నగదు, నగలు, బెల్లం, కర్పూరం వంటివాటిని బరువుగా తూచి స్వామికి సమర్పిస్తారు. ఈ రోజు వెంకన్నకు తులాభారం ఎలా ఇస్తారు? ఎక్కడ ఇస్తారో తెలుసుకుందాం..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
