Tirumala News: తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. జులైలో హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala Hundi Collections: తిరుమల శ్రీవారికి జులై మాసంలో కాసుల వర్షం కురిసింది. జులై నెల‌లో కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.

Janardhan Veluru

|

Updated on: Aug 07, 2021 | 5:20 PM

తిరుమల శ్రీవారికి జులై మాసంలో కాసుల వర్షం కురిసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ జులై నెల‌లో స్వామివారికి రూ.55.58 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. అలాగే స్వామివారికి రూ.3.97 కోట్లు ఈ-హుండీ ఆదాయం దక్కింది.

1 / 4
అటు గత నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 5.32 లక్షల మంది భ‌క్తులు దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు.

2 / 4
అలాగే 35.26 లక్షల శ్రీవారి లడ్డూలు జులై మాసంలో విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 2.55 లక్షల మంది భక్తులు మలయప్ప స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు.

3 / 4
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

4 / 4
Follow us