Thumbura Theertham: ప్రకృతి అందాల నడుమ తుంబుర తీర్ధం.. రెండేళ్ల తర్వాత అనుమతి.. భారీగా పోటెత్తిన భక్తులు

Tumburu Theertham: మండు వేసవిలో పరవళ్లు తొక్కే నీటి అందాలు.. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యం.. తిరుమలలోని శేషాచల అడవుల్లో తుంబురు తీర్థం. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత టీటీడీ అనుమతివ్వడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.

Surya Kala

|

Updated on: Mar 19, 2022 | 3:23 PM

తుంబురు తీర్థం. శేషాచలం కొండల్లోని అద్భుతం శిలా సౌందర్యం ఉట్టిపడే ప్రాంతం. గోన తీర్థంగా పిలిచే ఈ తీర్టం లో తుంబురుడు తప్పస్సు చేసిన  ప్రముఖ తీర్థం. దట్టమైన అటవీప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకరోజు మాత్రమే టీటీడీ భక్తులను  తీర్థముక్కోటికి అనుమతిసస్తుండటంతో తుంబుర తీర్థం భక్తులతో కిటకిట లాడింది

1 / 8
తిరుమల వెంకటేశ్వరుడు కొలువైన శేషాచలం కొండలు ఎన్నో తీర్థాలకు నిలయం. ఎన్నో విశేషాలకు విశిష్టతలకు నిలయాలు ఏడు కొండల్లోని తీర్థాలు. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవుల్లోని తీర్థాల్లో తుంబుర తీర్థానిదో ప్రత్యేకత. తిరుమలకి ఉత్తరం వైపున ఉంది. పాపవినాశనం నుంచి నాలుగు కిలోమీటర్లు కొండలు, కోనలు, రాళ్లు, రప్పలు దాటి వెళ్లాలి. తిరుమల నుంచి  పాపవినాశనం వరకు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆవకాశం ఉంది. పాపవినాశనం నుంచి  కొండల మధ్య నడక ప్రయాణం చేయాల్సిన భక్తులు ప్ర‌తి ఏడాది ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమిరోజన మాత్రమే తీర్థ ముక్కోటి దర్శనానికి అనుమతి ఉంటోంది. రెండుగా చీలిన కొండ తుంబురు తీర్థానికి దారిని ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింప చేస్తోంది.

2 / 8
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్లి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబురు తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.

3 / 8
క్రూర మృగాలు, అరుదైన వన్యప్రాణులు, జంతువులు సంచరించే తుంబురు తీర్థానికి నిన్న భక్తులను నిన్న టీటీడీ అనుమతించింది. నిన్న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరిగి ఈరోజు ఉద‌యం 6 నుండి ఉద‌యం 10 గంట‌ల వరకు మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తించడంతో వేలాది మంది భక్తులు తుంబురు తీర్థానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.

4 / 8
తిరుమల గిరుల్లో ఉన్న  108 తీర్థాల్లో ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేస్తున్న టీటీడీ ప్రధానంగా సప్త తీర్థాలకు భక్తులను అనుమతిస్తోంది. తీర్థాలు ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిని కలిగించేవిగా భావించే భక్తులు ఆయా తీర్థాలను సందర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

5 / 8
పాల్గుణ మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ప్రకృతి అందాల మధ్య అద్భుత శిలా సౌదర్యం దాగివున్న తుంబురు తీర్థం లో స్నానమాచరించి తుంబురుడిని దర్శించి మొక్కులు తీర్చుకునే  భక్తుల్లో ఏటా మరువురాని అనుభూతి పొందుతున్నారు.

6 / 8
ఏడాదికో రోజు  తుంబుర తీర్థం ను సందర్శించే భక్తుల కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. కోవిడ్ తో రెండేళ్లపాటు తుంబురు తీర్థానికి భక్తులను అనుమతించని టీటీడీ ఏడాదిగా తుంబుర తీర్థంకు భక్తులను అనుమతించిన టీటీడీ తుంబుర తీర్థంతో పాటు సప్తగిరిరుల్లోని  కుమారధార, ఆకాశ గంగ, రామకృష్ణ తీర్థం, పాపవినాశనం, పాండవ తీర్తాలు ప్రముఖ తీర్థాలుకాగా శేష తీర్థం, దేవతీర్థం, యుద్ధగళ తీర్థం, తాంత్రిక తీర్థం, వైకుంఠ తీర్థం, అస్థితీర్థం, విశ్వక్సేన తీర్థం, గరుడ తీర్థం, సీతమ్మ తీర్థం, నాగ తీర్థం, మార్కండేయ తీర్థాలు ఇలా 108 తీర్థాలు తిరుమల గిరుల్లో ఉన్నాయి. అయితే తుంబురు తీర్థంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది

7 / 8
ప్రకృతి అందాల మధ్య.. అద్భుత శిలా సౌందర్యం దాగివున్న తీర్థంలో స్నానమాచరించి తుంబురుడిని దర్శించుకున్నారు. వీటిలో సప్త తీర్థాల్లో మాత్రమే ప్రతి పౌర్ణమికి ఒక్కో తీర్థంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతిస్తోంది టీటీడీ.

8 / 8
Follow us
చిన్న విషయాలు కూడా గుర్తుండట్లేదా? ఇలా చేస్తే ఎప్పటికి మర్చిపోరు

మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్- అదితి.. ఎందుకంటే? ఫొటోస్ వైరల్

దడపుట్టిస్తోన్న తుఫాన్.. బాబోయ్.! ఏపీలో ఉరుములతో అతి భారీ వర్షాలు

ఏం చేసినా ఈ ఏడాదే మహేష్ అన్న.! నెక్స్ట్ రెండేళ్ల పాటు లాక్ అంతే..

హాట్, కోల్డ్ కంప్రెస్‌లు ఏయే సందర్భాల్లో వాడాలో తెలుసా?

రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.
రాజ్యసభకు నాగబాబు..? రేసులో కీలక నేతలు.
పుష్ప 2 షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా..?

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న

ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..

ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్

నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.

కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..

పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!

హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..

పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి

రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..

అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!

అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..