AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన్మాష్టమి రోజు మీ ఇంటిని అలంకరించే ముందు పాటించాల్సిన వాస్తు టిప్స్ ఇవే!

వాస్తు శాస్త్రం అనేది చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలను అన్ని విషయాల్లో పాటించాలని చెబుతుంటారు. అయితే ఈ సంవత్సరం (2025)లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16 శనివారం రోజున హిందువులు అందరూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈరోజున ఇంటిని అందంగా అలంకరించి చిన్ని కన్నయ్యకు పూజలు చేస్తుంటారు. అయితే ఈ జన్మాష్టమి రోజున పూజలు చేసే క్రమంలో కూడా తప్పక వాస్తు నిమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 18, 2025 | 12:02 PM

Share
శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణుని జననం ఒకటి. అయితే రోజున శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో ఇంటిలోపల కొన్ని మార్పులు చేయడం వలన ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుందంట. కాగా, వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
జన్మాష్టమి వేడుకల్లో అతి ముఖ్యమైనది శ్రీకృష్ణుడి ఊయల. దీనిని కొందరు చెక్కతో పెద్దగా చేయిస్తే, మరికొంత మంది బంగారం లేదా వెండితో చిన్నగా తయారు చేస్తుంటారు. అయితే పూజ చేసే క్రమంలో మొదట దీనిని అందంగా అలంకరించాలంట. ఊయలను రంగు రంగుల పూలతో, అందంగా అలంకరించాలంట. దీని వలన పూజకే అందం వస్తుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడి పూజను ఈశాన్య దిశలో చేయడం చాలా మంచిదంట. ఇది వాస్తు ప్రకారం, ఇంటిలోని వారికి మంచి ప్రయోజనాలను తీసుకొస్తుందంట. అలాగే చిన్ని కన్నయ్య విగ్రహం తూర్పు దిశలో పెట్టి పూజ జరిపించాలంట. అలాగే విగ్రహం పెట్టే స్థానాన్ని పసుపు రంగుతో అలంకరించడం చాలా శుభకరం అంటున్నారు వాస్తు నిపుణులు.

3 / 5
అలాగే ఇంటిలో సానుకుల శక్తి పెరగడానికి , శ్రీకృష్ణుడి పూజలో వేణువు, నెమలి ఈకలు, చిన్న చిన్న అందమైన బొమ్మలును పూజ స్థానంలో పెట్టాలి. అంతే కాకుండా, పూజా ప్రవేశ ద్వారం వద్ద రంగు రంగుల లైట్స్,పువ్వులు, మామిడితోరణాలతో అందంగా రెడీ చేయాలంట.

4 / 5
అలాగే, వెంటి గంటలను పూజలో ఉపయోగించాలి. దీని వలన ఇంటిలోని ప్రతి కూల శక్తి తొలిగిపోతుందంట. అలాగే కృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. మామిడి ఆకులు, కొబ్బరితో చిన్న కలశం, గంగాజలంతో నిండిన శంఖం పెట్టం శుభప్రదం. అదే విధంగా ప్రశాంతమైన వాతావరణం కోసం వేణవు సంగీతాన్ని ప్లేయడం మంచిదంట. అలాగే ప్రసాదం కోసం పండ్లు, మిఠాయి, చాక్లెట్స్, ముఖ్యంగా తులసి తీర్థం ఇవ్వడం మర్చిపోకూడదంట. అలాగే శ్రీకృష్ణుడి జనాన్ని గుర్తుచేసుకుంటూ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారతిని ఇవ్వడం చాలా శుభప్రదం అంటున్నారు నిపుణులు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..