కార్తీక మాసంలో దీపారాధన చేయలేదా? అమావాస్య రోజు ఈ ఒక్కపని చేస్తే కోటిజన్మల పుణ్యం!
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. నవంబర్ 20న కార్తీక అమావాస్య తిథితో కార్తీక మాసం ముగుస్తుంది. అయితే ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా మంచిదంటారు. కానీ కొంత మంది పరిస్థితుల ప్రభావం వలన దీపం వెలిగించలేరు. అయితే అలాంటి వారు కార్తీక అమావాస్య రోజున దీపం వెలిగించడం చాలా మంచిదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5