Lakkamma Devi Temple: ఆ ఆలయంలోని అమ్మవారికి చెప్పుల దండలను సమర్పిస్తున్న భక్తులు… మాంసమే అక్కడ నైవేద్యం.. ఎక్కడుందంటే..

మన భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. చాలా దేవతలు, దేవుళ్లకు సంబంధించిన రహస్యాలు కూడా అనేకం ఉన్నాయి. ఆలయాలలో దేవుళ్లకు నైవేధ్యంగా పండ్లు, ఆహారం అందిస్తుంటాం.

|

Updated on: Jul 01, 2021 | 2:17 PM

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న లక్కమ్మ దేవి ఆలయంలో విచిత్ర ఆచారం ఉంది.

1 / 8
ఇక్కడ ప్రతి సంవత్సరం చెప్పుల ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పుల దండతో వస్తారు.

2 / 8
 ప్రతి దీపావళికి ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. ఆలయం ముందు ఉన్న చెట్టుకు చెప్పుల దండను సమర్పిస్తారు..

3 / 8
ఇక్కడి అమ్మవారికి చెప్పుల దండలను సమర్పిస్తే... తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం.

4 / 8
ఇక్కడ చెప్పులు సమర్పిస్తే.. పాదాలు, మోకాళ్ల నొప్పి శాశ్వతంగా పోతుందని అంటుంటారు.

5 / 8
పూర్వం ఇక్కడి ఆలయంలో ఎద్దులను అమ్మవారి ముందు బలిచ్చేవారట. కానీ కొన్ని కారణాలతో ఈ ఆచారం ఆగిపోయిందట.

6 / 8
ఆ తర్వాత ఇక్కడి అమ్మవారికి చెప్పుల దండలను సమర్పించే ఆచారం మొదలైనట్టుగా చెబుతుంటారు.

7 / 8
ఇక్కడి అమ్మవారికి శాఖాహారం, మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

8 / 8
Follow us