శివుడి తర్వాత ఎక్కువగా పూజలు అందుకుంటున్న వారిలో హనుమాన్, గణేశ్, లక్ష్మీదేవి, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. హిందువుల్లో మూడింట ఒకవంతు మంది అంటే 35 శాతం మంది హనుమంతుడుని , 32 శాతం మంది గణేశుడిని పూజిస్తున్నారు. లక్ష్మిదేవి (28 శాతం), కృష్ణుడు(21 శాతం), కాళీమాత (20 శాతం) మంది పూజిస్తుందా రాముడిని 17శాతం మంది కొలుస్తున్నారు