Money Astrology: తులా రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ధన ధాన్య వృద్ధి..!
ప్రస్తుతం కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుదుడు అక్టోబర్ 2 నుంచి తులా రాశిలో సంచారం ప్రారంభించబోతోంది. అక్టోబర్ 24 వరకు ఇదే రాశిలో కొనసాగే బుధుడికి ఈ మిత్ర క్షేత్రంలో బలం బాగా పెరుగుతుంది. బుధుడు శుక్రుడికి చెందిన తులా రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశులకు ఆర్థికంగా ఏదో ఒక ప్రయోజనం లేదా లాభం కలిగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల పరంగానే కాక, అనేక మార్గాల ద్వారా ఆర్థికంగా అంచనాలకు మించిన లాభం కలిగిస్తాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6