మూడు మహా యోగాలు.. ఈ రాశుల వారు సెలబ్రిటీలుగా గుర్తింపు సాధిస్తారు..!
Mahapurusha Yoga: ప్రస్తుతం గురువు ఉచ్ఛలో ఉండడం, కుజ, శుక్రులు స్వస్థానాల్లో ఉండడం వల్ల హంస, రుచక, మాలవ్య మహా పురుష యోగాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల కొన్ని రాశులకు డిసెంబర్ 7వ తేదీ వరకు ‘సెలబ్రిటీ స్టేటస్’ కలుగుతోంది. విపరీత రాజయోగాలకు అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. సంపద పెరగడానికి, అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులవారు ప్రముఖుల జాబితాలో చేరడం జరుగుతుంది. ఈ రాశులకు ప్రముఖులతో పరిచయాలు, ప్రతిభా పాటవాలకు గుర్తింపు, సలహాలు, సూచనలకు విలువ, ఆకస్మిక అధికార యోగం, ధన యోగాలకు అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6