AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soybean Ganesh Idol: గణపతి మండపంలో కొలువుదీరిన సోయాబీన్ గణేశుడు.. కేవలం రూ. 1000 లతో తయారీ.. ఎక్కడంటే..

Soybean Ganesh Idol: దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కరోనా నిబంధనలు పాటిస్తూ. ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే చవితికి పూజించే గణపతి విగ్రహాలను విభిన్న రూపాయలతోనే కాదు.. చాకోలెట్స్ , డ్రైఫ్రూట్స్, డబ్బులు, వ్యాక్సిన్ వినాయకుడు వంటి అనేక రకాల గణపతిలను మండపాల్లో ప్రతిష్టించి పూజిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో సోయాబీన్స్ తో తయారు చేసిన గణపతి అందరి దృష్టిని ఆకర్షించింది.

Surya Kala
|

Updated on: Sep 11, 2021 | 5:07 PM

Share
మహారాష్ట్రలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాషిమ్ జిల్లాలోని కమర్‌గావ్‌లో జై భవాని-జై శివాజీ పబ్లిక్ గణేష్ మండల్ వారు ఈ గణేష్‌ విగ్రహాన్ని స్థాపించారు. అయితే ఈ విగ్రకహం థర్మోకాల్‌తో లేదా ప్లాస్ట్ ఆప్ పారిస్ తోగానీ తయారు చేయలేదు.  సోయాబీన్ ధాన్యాన్ని ఉపయోగించి గణపతి విగ్రహాన్ని తయారు చేసి.. మండపంలో ప్రతిష్టించారు.

1 / 4
ఈ విగ్రహాన్ని 16 రోజుల్లో తయారు చేశారు. దీనికి 7 కిలోల సోయాబీన్ గింజలు పట్టాయి. గ్రామంలోని ఏడుగురు రైతులు వారి ఇంటి నుండి ఒకొక్క ఇంటి నుంచి ఒకొక్క కిలో సోయాబీన్ విత్తనాలు సేకరించి.. ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

2 / 4
పర్యావరణానికి హాని చేయని ఈ విగ్రహం తయారీకి ఖర్చు కూడా తక్కువే అయ్యిందని రైతులు తెలిపారు. 400 రూపాయల సోయాబీన్, 100 రూపాయల ఫెవికోల్ , ఇతర వస్తవులు అన్నీ కలిపి విగ్రహం తయారీకి దాదాపు రూ. 1000లు అయ్యాయని రైతు తెలిపారు.

3 / 4
ఈ విగ్రహం బరువు 30 నుండి 35 కిలోలు మాత్రమే అని డివిజన్ అధికారులు చెప్పారు. కేవలం 1 వేల రూపాయలతో చేసిన ఈ విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ భక్తులకు కనువిందు చేస్తోంది.

4 / 4
Follow Us
మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే.

రోటీన్ లస్సీ బోర్ కొట్టిందా.. ఈ సమ్మర్‌లో కొత్తగా ఇలా ట్రై చేయండి

మీ బంధాల్లో కూడా సైకలాజికల్ పొరపాటు జరుగుతోందా?

రియల్ లైఫ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న వెండితెర భామ!

జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం

మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు

కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు