Lost Cities in India : భారత దేశంలో చరిత్రలో కనుమరుగైన అద్భుత నగరాలు.. నేటికీ అవి మన విజ్ఞానానికి సజీవ సాక్ష్యాలు

భారత దేశంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు.. నేటి విజ్ఞానానికి అందని తెలివి తేటలు.. మన పూర్వీకుల సొంతం. మధ్య యుగంలో పాలించిన రాజుల పాలన ఎన్నో అద్భుతమైన పట్టాలను నిర్మించారు.. అవి కాలక్రమంలో కనుమరుగయ్యినా నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్నాయి. గత వైభంగా చిహ్నాలకు ప్రతీకలుగా నిలిచిన కొన్ని ప్రాంతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

|

Updated on: Feb 27, 2021 | 8:04 PM

ద్వారక కృష్ణుడు ఉన్నాడు ద్వారక ను పరిపాలించాడు అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ ప్రాంతం. శ్రీ కృష్ణుడి పరిపాలిస్తున్న సమయంలో రాజధానిగా ద్వారక పట్టణం గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. ఇప్పటికి కొన్ని అవశేషాలు కనిపిస్తాయి.

1 / 6
హరప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం కాలిబంగాన్ పట్టణం. ఇప్పటికీ హరప్ప శిధిలాలు కలిగి వుంది. రాజస్తాన్ లోని గగ్గర్ నది దక్షిణపు భాగం లోని ప్రదేశాన్ని కాళీ బంగాన్ పట్టణం అనే వారు. ఇక్కడ ప్రపంచపు మొట్ట మొదటి దున్నిన పొలం వెలుగులోకి వచ్చింది.

2 / 6
గుజరాత్‌లోని లోథాల్ పట్టణం పురాతన సింధు లోయ నాగరికతకు కేంద్రంగా విలసిల్లింది. ఈ ప్రదేశం నుండి పూసలు, రత్నాలు, మణులు, విలువైన బంగారు ఆభరణాలు వెస్ట్ ఆసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవని తెలుస్తోంది.

3 / 6
ముజిరిస్ సుమారు ఒకటవ శతాబ్దంలో వుండేదని తెలుస్తోంది. అయితే ఈ సముద్ర రేవు ద్వారా అప్పటి దక్షిణ భారత దేశ ప్రజలు ఫోయనిషిన్లు, ఈజిప్షియన్ లు గ్రీకులు, రోమన్ సామ్రాజ్యం లతో వ్యాపారాలు చేసేవారని చరిత్రకారులు వెల్లడించారు.

4 / 6
కర్ణాటక రాష్ట్రం లో ఉన్న పట్టదక్కాల్ పట్టణం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చాళుక్య రాజుల చారిత్రక స్మారకాలతో నేటికీ ఈ పట్టణానికి ప్రత్యేక గురింపు సొంతం చేసుకుంది.

5 / 6
గుజరాత్ లో మాయమైన మరో పట్టణం డోలవీరా. స్థానికులు ఈ పట్టణాన్ని, కోటదటిమ్బా అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఇప్పటికీ పురావస్తు ప్రదేశంలో సింధు లోయ నాగరికతకు సంబంధించిన పురాతన శిధిలాలు కలవు.

6 / 6
Follow us
Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..

భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే

రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..

'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు

అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..

ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే

ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..

మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన

పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..

శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్