Kartik Masam: కార్తీక మాసంలో పాటించాల్సిన ఆహారం నియమాలు.. ఏమి తినాలి.. ఏమి తినకూడదంటే..
హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. శివ కేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. అంతే కాదు ఈ మాసంలో శివుడిని, విష్ణువు, లక్ష్మి, శ్రీ కృష్ణుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నెలలో చేసే ధ్యానం, దానం ఆత్మ మేల్కొలుపు కోసం ఉత్తమమైనది. పురాణాల ప్రకారం ఈ పవిత్ర మాసంలో ఉపవాసం చేయడం శివుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు, కల్లోలం, బాధలు తొలగిపోతాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
