AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై పడిన డబ్బును తీసుకుంటున్నారా?

రోడ్డుపై డబ్బులు కనిపించడం అనేది చాలా కామన్. ఎప్పుడో ఒకసారి తప్పకుండా రోడ్డుపై మనీ కనిపిస్తుంటుంది. ఇక కొంత మంది రోడ్డుపై డబ్బులు కనిపిస్తే తీసుకుంటే, మరికొంత మంది డబ్బులను తీసుకోవడానికి అస్సలే ఇష్టపడరు. మరి రోడ్డుపై కనిపించిన డబ్బులు తీసుకోవడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు, రోడ్డుపై కనిపించే డబ్బులు, తీసుకోవడం శుభమో, అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 25, 2025 | 3:44 PM

Share
నడుస్తున్నప్పుడు రోడ్డుపై డబ్బులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది రోడ్డుపై కనిపించే డబ్బులు అస్సలే తీసుకోకూడదు, అది అశుభం అని చెబుతుంటారు. మరి కొంత మంది మాత్రం రోడ్డుపై కనిపించిన డబ్బులు తీసేసుకుంటారు. ఇక కొన్ని సార్లు రోడ్డుపై నాణెలు కనిపిస్తే, మరికొన్ని సార్లు నోట్స్ కనిపిస్తుంటాయి.

1 / 5
అయితే కొన్ని సార్లు రోడ్డుపై పడిన డబ్బులు తీసుకోవడం విషయంలో , చాలా మందిలో అయోమయం ఉంటుంది. మరి దీనిని తీసుకోవడం అశుభమో, శుభమో తెలుసుకుందాం. రోడ్డుపై పడిన డబ్బులు కనిపించడం చాలా మంచిదంట, ఇది చాలా శుభ ప్రదం అంటున్నారు పండితులు. అంతేకాకుండా పూర్వీకుల ఆశీర్వాదాల వలన రోడ్డుపై మనీ ముఖ్యంగా నాణెలు కనిపిస్తాయంట.  ఇవి కొన్ని సార్లు అదృష్టానికి చిహ్నంగా కూడా ఉంటుందంట.

2 / 5
రోడ్డుపై కనిపించిన డబ్బును వెంటనే తీసుకోవాలంట. ఇది మీ భవిష్యత్తులో జరిగే శుభానికి సూచన అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా ఆ దేవుడు తన ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చినట్లు. అందుకే రోడ్డు పై నాణెం , నోటు ఏది దొరికినా తీసుకోవాలంట. అంతే కాకుండా దానిని ఎవరికి కూడా దానం చేయకూడదంట. అలాగే దీనిని వెంటనే ఖర్చు కూడా పెట్టకూడదంట. మీకు దొరికిన నాణెం మీరు మీ పర్సులో ఒక చోట విడిగా పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు నోటు లేదా నాణెం రోడ్డుపై కనిపిస్తే, దానిని తీసుకోవడం వలన మీరు వెళ్లే పనిలో విజయాన్ని పొందుతారంట. అంతే కాకుండా, మీకు ఆర్థికంగా కలిసి వస్తుందంట. అయితే కొందరు రోడ్డుపై కనిపించిన డబ్బు తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారు దేవుడి గుడిలో వేయడం లేదా, పేదవారికి దానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

4 / 5
నోట్ : పై వార్త కేవలం ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగినది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..