Lord Shani Dev: శనీశ్వరుడిపై గురు దృష్టి.. ఈ రాశులకు కష్టనష్టాల నుంచి విముక్తి!
ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని కొన్ని రాశులకు శుభ యోగాలు కలిగిస్తుండగా మరికొన్ని రాశులకు కష్టనష్టాలనివ్వడం జరుగుతోంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు అనేక విధాలుగా శుభ ఫలితాలనిస్తున్న శనీశ్వరుడు మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులను రాచి రంపాన పెట్టడం జరుగుతోంది. అయితే, అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు శని ఈ రాశులకు కూడా ఊహించని శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అందుకు కారణం గురువు తనకు ఉచ్ఛరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించి శనిని పూర్ణ బలంతో వీక్షించడమే. గురు దృష్టి వల్ల ఈ రాశులకు శని యోగ కారకుడయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6