కంబోడియా హిందూ దేవతలు దేవాలయాలతో నిండి ఉంది. ఇక్కడ దేవుడిని ‘ప్రా కేన్స్’ అంటారు. కొన్ని చోట్ల గణేశుడితో పాటు శివుడు, పార్వతి కనిపిస్తారు. ఖైమర్ కాలంలో.. గణేశుడి శంఖాకార కిరీటం ధరించి కనిపిస్తాడు. ఇక్కడ గణేశుడి చెవులు, మెడ, తల-దుస్తులు, కుండ-బొడ్డు, రెండు ఆయుధాలు, తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది