Vellampalli Srinivas: రిషికేష్‌లో శారదా పీఠాధిపతుల దీక్షలో ఏపీ మంత్రి.. కీలక సూచనలు చేసిన స్వరూపానంద

Chaturmasya Deeksha: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రుషికేష్‌లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న శారదా పీఠాధిపతులు

1/4
ఆగమ సలహామండలిని ఏర్పాటు చేసి ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని దేవాదాయ శాఖామంత్రి కి స్వరూపానంద సూచన

2/4
అధికారులతో సరైన రీతిలో పనిచేయించాలని.., ఆధ్యాత్మిక మార్గానికి బాటలు వేసేలా ఆలయాలను తీర్చిదిద్దాలని సూచించిన శారదా పీఠాధిపతి

3/4
 ఆలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున నిర్వహణలో లోపాలు తలెత్తే అవకాశాలున్నాయన్న స్వరూపానంద

4/4
అర్చకులు, పాలక మండళ్ల మధ్య సమన్వయం ఏర్పడేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని సూచన

Vellampalli 2

Click on your DTH Provider to Add TV9 Telugu