AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

మహిళలకు ఇష్టమైన అక్షయ తృతీయ పండుగ వచ్చేస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా, బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే ఈ పవిత్రమైన అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 5:54 PM

Share
అక్షయతృతీయ వచ్చేస్తోంది. ఏప్రిల్ 19,2026 ఆదివారం రోజున అక్షయతృతీయను జరుపుకుంటారు. అన్ని రోజుల్లో కెళ్లా, వైశాఖ మాసంలో వచ్చే ఈ అక్షయతృతీయ చాలా శుభప్రదమైనది అంటారు. అందుకే ఈ రోజున చాలా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈరోజే చాలా శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది. చంద్రుడు, బృహస్పతి కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అక్షయతృతీయ రోజునే గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజే గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన వీరికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. చాలా త్వరితగతిన మీ పనులు పూర్తి చేసుకుంటారు. సంపద పెరగడంతో, ఈ రాశి వారు బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారు ధనవంతులు అవుతారు. వీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి :మీన రాశి వారికి శని నెగటివ్ ప్రభావం కాస్త తగ్గుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కల నెరవేరుతుంది. గొప్ప స్థాయిలో ఉంటారు. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి  ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థి్క సహాయం అందుతుంది. అన్నింటా ఈ రాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్