Vastu Tips: ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా..? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడండి..

Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో జాతకం, వాస్తు శాస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యంత ఉంది. గ్రహాల స్థితిగతులు మన జాతాకంపై ప్రభావం చూపినట్లుగానే వాస్తు కూడా ప్రభావితం చేస్తుంది. ఇక ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లోనివారు ఎప్పుడూ ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో ఇంటిని వాస్తు ప్రకారం నిర్వహించుకోవడం ఆర్థికంగా, ఆరోగ్యంగా శుభఫలితాలను ఇస్తుంది. మరి అందుకోసం ఇంట్లో ఏయే దిశల్లో ఎటువంటి వాస్తు నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 24, 2023 | 10:09 PM

బ్రహ్మస్థానం: వాస్తు  ప్రకారం ఇల్లు, కార్యాలయాల నిర్మాణాలలో బ్రహ్మస్థానం అనేది కేంద్ర బిందువు. ఈ స్థానంలో బరువులను ఉంచడం, నిర్మాణాలు చేపట్టడం వంటివాటికి దూరంగా ఉండాలి.

1 / 5
ఉత్తర దిశ: వాస్తు ప్రకారం ఉత్తర దిశ కుబేరునికి అంకితం చేసిన దిశ. ఈ కారణంగా దీన్ని డబ్బు, శ్రేయస్సుకు మూలంగా భావిస్తారు. ఇక ఈ దిశలో సింక్, బాత్రూమ్ వంటివి నిర్మించడం నిషిద్ధం.

2 / 5
ఆగ్నేయ దిశ: శుక్రుడు అధిపతి అయిన ఆగ్నేయ దిశలో అగ్నికి సంబంధించిన వస్తువులు, పరికరాలు ఉంచటం మంచిది. ఎందుకంటే శుక్రుడు అగ్నికి కారకుడని హిందువుల నమ్మకం. ఈ క్రమంలో మీరు ఈ దిక్కున నీరు, గాలి మూలకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు.

3 / 5
ఈశాన్య దిశ: వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు అత్యంత శుభమైన ప్రదేశంగా ప్రాముఖ్యత ఉంది. జీవితకాల శ్రేయస్సు, ఆనందాన్ని ప్రసాదించే దిక్కుగా దీన్ని భావిస్తారు. ఈ కారణంగానే మీరు ఈ దిక్కులో ఎలాంటి బరువులు ఉంచరు. కావాలంటే అక్వేరియం, ఫౌంటేన్ వంటివి పెట్టుకోవచ్చు.

4 / 5
ప్రధాన ద్వారం: ఇంటికి ఎంతో కీలకమైనది ప్రధాన ద్వారమే. ఇలాంటి శుభకరమైన శక్తులైనా ఈ ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇక ఈ ప్రధాన ద్వారం సరైన దిశలో ఉన్నప్పుడే ఇంట్లో ఆనందం, ఆరోగ్యం పెరుగుతాయి.

5 / 5
Follow us
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం

అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..

కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..

రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!

ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.