AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దలను పలకరించేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా?

పెద్దలను గౌరవించడం సంస్కారం. అందుకే ప్రతి ఒక్కరూ పెద్దవారిని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని చెబుతారు. కానీ కొంత మంది నమస్కారం చేసే విషయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ అది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అస్సలే మంచిది కాదంట, ఇది మీపై చెడు ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువలన అసలు పెద్దలను పలకరించేటప్పుడు, వారికి నమస్కారం చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడో చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 31, 2026 | 3:06 PM

Share
మనం పెద్దలను పలకరించేటప్పుడు, వారికి నమస్కారం చేసినప్పుడు వారిచ్చే ఆశీర్వచనాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంటారు. కానీ ఎవరు అయినా సరే పెద్దలను వినయంతో పలకరించి, నమస్కారం చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయంట. కాగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

1 / 5
విష్ణువుకు, విష్ణు భక్తులకు నమస్కారం చేసే సమయంలో, శివుడికి నమస్కారం చేసే సమయంలో తప్పకుండా కొన్ని ప్రత్యేక విధానాలు అనుసరిచాలంట.  రెండు చేతులను జోడించి, తలపై పన్నెండు అంగుళాల ఎత్తులో పట్టుకొని, భక్తి వినయంతో , మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా నమస్కారం చేసినప్పుడు, మంచి ప్రయోజనాలు కలుగుతాయంట.

2 / 5
అదే విధంగా ఎప్పుడైనా మీకు మీ గురువులు కనిపించినప్పుడు నోటితో నమస్కారం అని చెప్పకూడదంట. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలానే చేస్తున్నారు. గురువుకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను ముడుచుకొని వినయంగా నమస్కరించాలంట. ఇది మీకు శుభఫలితాలను ఇస్తుంది. ముక్కుమై మీ చేతి వేళ్లు ఉండేలా నమస్కారం చేయాలంట, ఇది మీ గురువుకు రుణం తీర్చుకోవడానికి సహాయపడుతుంది.

3 / 5
 అదే విధంగా తల్లిదండ్రులకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను నోటికి దగ్గరగా ఉంచి,  నమస్కారం చేయాలంట. తల్లికి మాత్రం సాష్టాంగ నమస్కారం లేదా గుండెపై చేతి వేసుకొని నమస్కారం చేయడం మంచిది. ఇది అత్యంత శ్రేష్టమైనదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

4 / 5
అలాగే మహాపురుషులకు, యోగులకు, సాధవులకు లేదా మహాయోగులకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను ఛాతిపై ఉంచి, తలను వంచి నమస్కారం చేయాలంట, ఇది చాలా శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు .( నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5