AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: దీపావళికి ఇంట్లో ఏ మొక్కలు నాటితే శుభప్రదం? శ్రేయస్సు వెల్లివిరుస్తుందంటే

వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను "లక్ష్మీని ఆకర్షించే మొక్కలు"గా పరిగణిస్తారు. ఈ మొక్కలను నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా ఆర్థిక శ్రేయస్సు కూడా వస్తుంది. కనుక దీపావళి పండగ సందర్భంగా ఇంటిలో ఏ మొక్కలు నాటడం శుభప్రదమో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 11:51 AM

Share
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. దీపావళి ఆనందం, వెలుగు , శ్రేయస్సు ని తీసుకొచ్చే పండుగ. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 న వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆమెను సంతోషపరుస్తుంది. ఆ ఇంటిపై తన ఆశీస్సులను కురిపిస్తుంది. దీపావళి రోజున పూజలు చేయడంతో పాటు ఇంట్లో కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా పెరుగుతాయి.

1 / 7
తులసి మొక్క : హిందూ గ్రంథాలలో తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. పురాణ గ్రంథాల ప్రకారం తులసి మొక్కను నాటి పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది. దీపావళి రోజున తులసిని నాటడం, పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసిని తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి. ఇది ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సును నిర్ధారిస్తుంది.

2 / 7
క్రాసులా మొక్క: ఈ క్రాసులా మొక్కను ధన అయస్కాంతంగా భావిస్తారు. ఈ మొక్క పెరిగే ఏ ఇంట్లోనైనా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని, సురక్షితమైన ఆర్థిక పరిస్థితిని నిర్ధారిస్తుందని నమ్ముతారు. ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. సంరక్షణ కూడా పెద్దగా అవసరం ఉండదు. దీని దట్టమైన ఆకుపచ్చ ఆకులు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడతాయి.

3 / 7
మనీ ప్లాంట్: ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల అదృష్టం, సంపద లభిస్తాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి డబ్బు ప్రవాహిస్తుంది. ప్రతికూల శక్తి కూడా దూరం అవుతుంది. దీపావళి రోజున మనీ ప్లాంట్ నాటడం వల్ల ఇంటికి ఆర్థిక వృద్ధి, వ్యాపారం, ఉపాధిలో విజయం లభిస్తుంది. మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో నాటాలి.

4 / 7
శంఖం మొక్క: ఈ మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఇళ్లలో దీపావళి రోజున ఈ మొక్కను నాటుతారు. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉండటం వలన ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను , సానుకూల శక్తిని పెంపొందిస్తుంది.

5 / 7

తెల్లటి పలాష్ (తెల్ల మోదుగ) : ఈ తెల్లటి పలాశ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనారోగ్యం నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. దీనిని లక్ష్మీదేవి చిహ్నంగా కూడా భావిస్తారు. ఇంట్లో లేదా పూజా స్థలంలో ఈ మొక్కని పెంచుకోవడం వలన శ్రేయస్సు , సంపద పెరుగుతుంది. ఇంట్లో సానుకూల శక్తి నివసిస్తుంది.

6 / 7
స్నేక్ ప్లాంట్: ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. కెరీర్ , వ్యాపారంలో పురోగతిని ప్రోత్సహిస్తుంది. ఇది ఇంట్లో శాంతి , సమతుల్యతను కాపాడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ప్రతికూలతను దూరం చేయవచ్చు. దీనిని ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవాలి.

7 / 7
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా

సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా