Diwali 2021: అచ్చం మన దేశంలోలానే.. ఆ విదేశాల్లోనూ అంబరాన్ని అంటేలా దీపావళి వేడుక సంబరాలు

Diwali 2021: దీపావళి పండుగను మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు అక్కడ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది భారతీయులు ఉన్న కొన్ని దేశాలు దీపావళిని జాతీయ పండుగగా ప్రకటించాయి. ఈ రోజు దీపావళిని ఘనంగా జరుపుకునే విదేశాల గురించి తెలుపుకుందాం..

Surya Kala

|

Updated on: Oct 28, 2021 | 11:57 AM

కెనడాలో దీపావళి పండగను అనేక నగరాలు, పట్టణాలలో ఘనంగా జరుపుకుంటారు.

1 / 10
భారతదేశంలో మాదిరిగానే ఫిజీలో కూడా దీపావళిని ఉత్సాహంతో జరుపుకుంటారు. దీపావళి రోజు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది.వివిధ విశ్వవిద్యాలయాల్లో,పాఠశాల్లో అనేక కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడ ప్రజలు కొత్త బట్టలను ధరిస్తారు. తీపి ఆహార పదార్ధాలను పండగ స్పెషల్ గా తయారు చేసుకుంటారు.దీపావళి పండుగ రోజును వారం రోజుల పాటు జరుపుకుంటారు.

2 / 10
 దీపావళిని శ్రీలంకలో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక్కడ దీపావళి రోజున హిందువులు ఉదయానే లేచి తలంటు స్నానం చేసి, దేవాలయాలను సందర్శిస్తారు. దీపావళి రోజు శ్రీలంకలో జాతీయ సెలవు దినం .

3 / 10
మలేషియాలో హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా 7వ నెలలో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హిందువులు దీపావళిని  చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు. మలేషియా ప్రజలు దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు.

4 / 10
సింగపూర్‌లో కూడా దీపావళి ఘనంగా జరుపుకుంటారు. పబ్లిక్ హాలిడేగా అక్కడ ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. దీపాల కాంతులతో వీధులు దేదీప్యంగా వెలుగుతాయి. అయితే కాలుష్యాన్ని నివారించడానికి పలుప్రాంతాల్లో టపాకాయల వాడకాన్ని బహిష్కరించారు

5 / 10
మారిషస్ లో దీపావళి రోజున జాతీయ సెలవు దినం. ఇక్కడ దీపావళిని ఎప్పటినుంచో జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. దీపావళి రోజున లక్ష్మిని పూజిస్తారు. బాణాసంచాను కాల్చి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

6 / 10
ఇండోనేషియా దేశంలో హిందూ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భారతీయులు అధికంగా నివసించే బాలి నగరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ భారతదేశం సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ దీపావళి పండుగను చేసుకుంటారు.

7 / 10
థాయి క్యాలెండర్ ప్రకారం 12వ నెల పున్నమి రోజున దీపావళిని లాయ్ క్రాథోంగ్గా జరుపుకుంటారు. కనులకు విందు చేసేవిధంగా దీపాలను అలంకరిస్తారు. బాణాసంచా కాలుస్తారు.

8 / 10
మన పొరుగునున్న హిందూ దేశం నేపాల్‌లో దీపావళిని తీహార్‌గా జరుపుకుంటారు. ఇక్కడ లక్ష్మిని పూజిస్తారు. పండుగ అయిదు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఆవులకు.. రెండో రోజు శునకాలకు ఆహారం అందిస్తారు. ఇలా ఒక్కో రోజును ఒక్కో జంతువును పూజిస్తారు.

9 / 10
యూకే లో దీపావళిని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ గా పిలుస్తారు. దీపావళి సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలను జరుపుకుంటారు. యూకేలో  అనేక నగరాల్లో దీపాలను వెలిగిస్తారు. వీధి దీపాల అలంకరణతో దేదీప్యంగా వెలిగిపోతాయి. బాణాసంచా కాలుస్తూ ప్రజలు అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలను ఘనముగా జరుపుకుంటారు.

10 / 10
Follow us
బాలయ్య సినిమా కోసం హాట్ బ్యూటీ భారీ రెమ్యునరేషన్..

శివలింగం చుట్టూ నాగసర్పం.. ఆశ్చర్యంలో భక్తజనం.. మీరూ చూసేయండి

సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..

చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!

శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది

టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు

ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను

పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్

ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!