ఈ చారు తాగితే జలుబు, గొంతు నొప్పి దెబ్బకు పారిపోతుంది
Prasanna Yadla
21 March 2026
Pic credit - Pixabay
చాలా మంది జలుబు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటారు.
జలుబు, గొంతు నొప్పి
వాటి కన్నా ఈ చారును వారంలో రెండు సార్లు తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి తగ్గుతుంది.
ఈ చారు బెటర్
ఈ చారు మరేదో కాదండి.. మిరియాలు, టమాటా చారు.
మిరియాలు, టమాటా చారు
మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలంటే?
పావు కిలో పండు టమాటోలు, 4 పచ్చిమిర్చి, 5 ఎండు మిర్చి, నిమ్మకాయంత చింతపండు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి అది వేడయ్యాక దానిలో ఒక పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, చింతపండు రసం వేసి స్టవ్ మీదే ఉంచాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత వాటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు , ఎండు మిర్చి, ఉప్పును వేసి బాగా టేస్ట్ చూసి దానిలో కొద్దిగా మిరియాల పొడి వేయండి.
స్టెప్ - 2
అంతే, వేడి వేడి టమాటా, మిరియాల చారు రెడీ. వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది.
వేడి వేడి టమాటా, మిరియాల చారు రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా