Diwali 2021: దీపావళి అలంకరణ కోసం ఇంట్లోనే అందమైన దీపాలు, వాల్ హ్యాంగింగ్స్.. సింపుల్ ఐడియాలు మీ కోసం
Diwali Decoration Ideas: హిందువుల పండగల్లో దీపావళికి విశిష్టమైన స్థానం ఉంది. పిల్లలు, పెద్దలు అత్యంత ఇష్టంగా జరుపుకునే ఈ పండగను దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆచారాలకు అనుగుణంగా విభిన్నంగా జరుపుకుంటారు. అయితే.. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి దీపాలతో తమ ఇంటిని అలంకరించుకోవడం వరకూ ఒకేలా ప్రిపేర్ అవుతారు. దీపాల అలంకరణలను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ఈజీ ఐడియాస్..