కలలో గణపతి కనిపించాడా.? ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే..
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయకుని సంబరాలే జరుగుతున్నాయి. వినాయకుని ఉత్సవాలు ఎంతో కోలాహలంగా చేస్తూ ఉంటారు. తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణేషుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వినాయకుడు రూపం కొంత మందికి కనిపిస్తూ ఉంటుంది. అలా విఘ్నేశ్వరుడు కనిపించడం వల్ల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక నవరాత్రుల్లో ఎవరికైనా వినాయకుడు కలలో కనిపించడం చాలా శుభంగా భావిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
