- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti spend money openly in these places for double profit in telugu
Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలంటే.. ఈ ప్రదేశాల్లో డబ్బుని ఖర్చు చేయమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో డబ్బుకు సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రస్తావించాడు. డబ్బు ఖర్చు చేయడం వల్ల లాభాలు వచ్చే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలో డబ్బు ఖర్చు చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం సొంతమవుతుంది. సంపద, తేజస్సు పెరుగుతుంది.
Updated on: Aug 24, 2022 | 2:44 PM

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.




