AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. రానున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తాయంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబదించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. పాలన, స్నేహం, ఆర్థిక అంశాలను, రాజకీయ పరిస్థితులు వంటి అనేక విషయాలను నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈరోజు ఇంట్లో ఆర్ధిక సంక్షోభాన్ని సూచించే సంకేతాల గురించి ప్రస్తావించారు. డబ్బుకి ఇబ్బందులు తప్పవని తెలియజేసే ఆ సంకేతాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Aug 21, 2022 | 10:38 AM

Share
ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

1 / 5
సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

2 / 5
చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా  దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

3 / 5
మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.

4 / 5
 ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.

5 / 5
Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది

మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..

పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!