- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti according to acharya chanakya women should not hide these truth of husband in telugu
Chanakya Niti: భర్తలోని ఈ నాలుగు చెడు అలవాట్లను దాచి పెట్టే భార్యకు కష్టాలు తప్పవంటున్న ఆచార్య చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహకర్త. తాను రచించిన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను పేర్కొన్నాడు. అతని ప్రకారం, మహిళలు తమ భర్తల ఈ చెడు అలవాట్లను ఎప్పుడూ దాచకూడదు.
Updated on: Aug 20, 2022 | 1:08 PM

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.




