AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: భార్య భర్తల మధ్య ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. చాణక్య చెప్పిన ఈ విషయాలను పాటించిచూడండి

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త మాత్రమే కాదు మంచి అధ్యాపకుడు. ఎథిక్స్‌లో ప్రేమ సంబంధాల గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు. ఈరోజు ఏ అంశాలను జీవితంలో అనుసరించవచ్చో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Sep 19, 2022 | 6:19 PM

Share
స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

1 / 5
మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం..  మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు

2 / 5
సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

3 / 5
చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా  దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.

4 / 5
నెపం చూపడం మానుకోండి: ప్రేమలో ఎలాంటి నెపం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజెడానికి ఏకైక మార్గం.. స్వచ్ఛత అని చాణక్య చెప్పాడు. స్వార్ధం కంటే.. ప్రేమకు మనిషి లొంగిపోతాడు.

5 / 5
Follow Us
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి

కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో

ప్రతి నెలా కేవలం రూ.600 డిపాజిట్ చేస్తే చాలు.. చేతికి రూ.1 లక్ష

కావాల్సింది జిమ్ బాడీ కాదు.. టీమిండియాలో బ్లండర్ మిస్టేక్ అదే

ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి!

నాగపంచమి ఎఫెక్ట్..వీరి జాతకం మారడం ఖాయం!

నువ్వు దీనికి సరిపోవు అని మొహంమీదే అన్నారు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

శ్రావణ సోమవారం వ్రతం మహిమ తెలుసా? శివారాధనతో కలిగే శుభఫలితాలు ఇవే

కేబీఆర్ పార్క్ వైపు వెళుతున్నారా..? ట్రాఫిక్ పోలీసుల బిగ్ అలర్ట్