- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti In Telugu: Five mantras of getting quick success and money according to Acharya Chanakya
Chanakya Niti: సక్సెస్ సొంతం చేసుకోవాలంటే.. ఈ సూత్రాలను పాటించమంటున్న చాణక్య..
Chanakya Niti: ప్రపంచంలోని ప్రతి వ్యక్తి విజయం సాధించాలని కోరుకుంటాడు. ఆచార్య చాణక్యుడు విజయం సొంతం చేసుకోవడానికి కొన్ని సూత్రాలను చెప్పాడు. విజయాన్ని సాధించడానికి ఆధారం గా పరిగణించబడే 5 సూత్రాల గురించి ఈరోజు అవి తెలుసుకుందాం..
Updated on: Jul 07, 2022 | 1:27 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.

గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

భర్త తన బలహీనత ఏదయినా దాచిపెట్టుకోవాలి. భర్త బలహీనత భార్యకు తెలిస్తే.. తన మాట నెగ్గడానికి ఒకొక్కసారి ఆ బలహీనతపై దాడి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో.. భర్త భార్య మాటలకు కట్టుబడి ఉండవలసి వస్తుందని అంటున్నాడు చాణక్య




