Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలపై దృష్టి పెట్టండి..

మనిషి కెరీర్‌లో విజయం సాధించడానికి, జీవితంలోని వివిధ అంశాలలో మెరుగైన పనితీరును కనబరచడానికి  కొన్ని ప్రత్యేక విషయాలను చాణక్యుడు అనేక విధానాల్లో చెప్పాడు.  నీతిశాస్త్రంలో చెప్పిన ఈ విధానాలను పాటించడం ద్వారానే మనిషికి కష్టాలు తగ్గుతాయి. సక్సెస్ ఫుల్ కెరీర్ ను నిర్మించుకోవడంతో చాణుక్యుడు చెప్పిన ఈ నియమాలను పాటించడం వలన ఎటువంటి పరిస్థితి ఎదురైనా విజయం మీ సొంతం  అవుతుంది.   

Surya Kala

|

Updated on: Jun 23, 2023 | 1:44 PM

జ్ఞానాన్ని పెంపొందించుకోవడం: ఆచార్య చాణక్యుడు జ్ఞానం ప్రాముఖ్యతను గురించి నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. మనిషి నిరంతరం నేర్చుకోవడం.. నైపుణ్యం పెంపొందించుకోవడం.. అభివృద్ధి చెందే వాటిపై పెట్టుబడి పెట్టడంపై  గురించి చెప్పాడు. మీరు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పొందండి. ఈ నిర్ణయం మిమ్మల్ని విజయాన్ని కొత్త శిఖరానికి చేరుకోవడంలో సహాయకరంగా ఉంటుంది. విజయం సాధించాలంటే జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదు.

1 / 5
శత్రువు దాడి: శత్రువు ఎవరికైనా ఇబ్బంది కరమే అని.. అతను ఎప్పుడైనా మీ పై దాడి చేయవచ్చు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అలా హఠాత్తుగా శత్రుడు మీ పై దాడి చేస్తే.. ఎదుర్కోవడానికి మీ వద్ద ఎటువంటి వ్యూహం ఉండదు. కనుక అటువంటి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోకండి.. వెంటనే ఆ స్థలాన్ని  విడిచి పెట్టమని సూచించాడు చాణక్య. 

2 / 5
విద్య , నైపుణ్యాలు లేకపోవడం: ఒక వ్యక్తి విజయంలో విద్య, నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాణక్యుడు నమ్మాడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా వ్యక్తులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లేదా అభివృద్ధి కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పేదరికంలో చిక్కుకుని ఉంటారు. 

3 / 5
అత్యాశ కలిగిన స్త్రీలు ఇంటికి పమాదకరం అని.. ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవని పేర్కొన్నాడు చాణక్యుడు. అత్యాశ గల స్త్రీ కుటుంబం పురోగతిని అడ్డుకుంటుంది.

4 / 5
సంతృప్తి: పురుషులు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను నెరవేర్చాలని చాణక్య విధానంలో చెప్పబడింది. వారిని మానసికంగా, శారీరకంగా తృప్తిగా ఉంచే బాధ్యతను భార్యలు నిర్వర్తించాలి. అలాంటి పురుషులు భార్యలకు ప్రీతిపాత్రులు. వారి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుంది. 

5 / 5
Follow us
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?