Spinach-Health Care: పాలకూరలో పోషకాలు మెండు.. తింటే కలిగే అద్భత ప్రయోజనాలు ఇవే..!

Spinach Nutrition Benefits: పాలకూర ఎన్నో పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇది పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలకూరను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు. అయితే, పాలకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 04, 2024 | 7:04 AM

పాలకూరలో ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసిన అనేక మంచి పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

1 / 5
పాలకూర కళ్లకు మేలు చేస్తుంది. పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కళ్ల దృష్టిని మెరుగుపరుస్తుంది. గ్లాకోమా, మాక్యులర్ డిజీజ్ వంటి కంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఇందులో ఐరన్‌ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

2 / 5
పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3 / 5
పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.

4 / 5
పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బిపి, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముడతలు పడకుండా కాపాడతాయి. పాలకూరలోని యాంటీ క్యాన్సర్ గుణాలు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది.

5 / 5
Follow us
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు

శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?

ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం

'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్

బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.

ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు

దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు