హైడ్రా కూల్చివేతలు.. సామాజిక సమస్యగా మారే అవకాశం ఉంది. 20ఏళ్లుగా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయి. నీరు వచ్చే అవకాశం లేదని ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కూల్చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడతారు అన్నారు పవన్. కూల్చివేశాక, ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంటుంది తెలిపారు.