Cotton Candy: ‘పీచు మిఠాయి’ తింటున్నారా.. ఇంది ఎంత డేంజరో తెలుసా?

పీచు మిఠాయి అంటే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రోడ్డు సైడ్స్ కానీ లేక వీధుల్లో కూడా ఈ పీచు మిఠాయిని అమ్ముతూ ఉంటారు. ఇది కనిపించిందంటే.. కొనిపించుకోకుండా పిల్లలు వదిలిపెట్టరు. కారణం ఇంది ఎంతో స్మూత్‌గా తియ్యగా ఉంటుంది. కానీ ఇది తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మాత్రం చాలా మందికి తెలీదు. ఏదో సరదాకి తింటున్నారు అనుకుంటారు. కానీ దీంతో ఎన్నో హెల్త్ ఎఫెక్ట్స్..

Chinni Enni

|

Updated on: Feb 21, 2024 | 4:50 PM

పీచు మిఠాయి అంటే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రోడ్డు సైడ్స్ కానీ లేక వీధుల్లో కూడా ఈ పీచు మిఠాయిని అమ్ముతూ ఉంటారు. ఇది కనిపించిందంటే.. కొనిపించుకోకుండా పిల్లలు వదిలిపెట్టరు. కారణం ఇంది ఎంతో స్మూత్‌గా తియ్యగా ఉంటుంది. కానీ ఇది తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మాత్రం చాలా మందికి.

1 / 5
ఏదో సరదాకి తింటున్నారు అనుకుంటారు. కానీ దీంతో ఎన్నో హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పీచు మిఠాయిని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా నిషేధం పడుతుందని తెలిసింది.

2 / 5
ఇది తినడం వల్ల చిన్నారుల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తినడం వల్ల పలు దుష్ప్రభావాలు కలుగుతాయని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు.

3 / 5
ఈ పీచు మిఠాయిలో ప్రమాదకరమైన రోడమైన్ బి అనే రసాయనం కలుపుతున్నారని.. దీని వల్ల కిడ్నీ, కాలేయం, గుండెపై ఎఫెక్ట్ పడుతుందని, అలాగే మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు నిర్థారించారు.

4 / 5
వస్త్రాల తయారీలో ఉపయోగించే డై కోసం ఈ రసాయనం అనేది ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఎంతో ప్రమాదకరమైనది. త్వరలోనే ఈ పీచు మిఠాయిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కూడా నిషేధం విధిస్తుందని తేలింది.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?