Smart Phone Cleaning Tips: మీ స్మార్ట్ ఫోన్ స్ట్రీన్‌ని ఇలా క్లీన్ చేశారంటే అంతే సంగతులు.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను రెగ్యులర్‌గా క్లీన్ చేయడంలో అశ్రద్ధ వహించారు. రెగ్యులర్‌గా ఫోన్ క్లీనింగ్ చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. స్పీకర్ నుంచి ఛార్జింగ్ పోర్ట్ వరకు దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. అలాగే స్పీకర్‌లోకి మలినాలు చేరుకుంటాయి. నిజానికి మీ ఫోన్‌లో బ్యాక్టీరియా, క్రిములు ఎంతమేర పేరుకుపోతున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేయడం అంత కష్టమేమీ కాదు. కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే ముందు కొన్ని చిట్కాలు పాటించాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




