Skipping Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు.. ఎలానో తెలుసా?

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేది ఎప్పుడు పెద్దలు అంటుంటారు.. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం అది తప్పని చూపిస్తున్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని.. పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నాయి తాజా పరిశోధనలు. ఇంతకీ బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..? చేయక పోతే మంచిదా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

Yellender Reddy Ramasagram

| Edited By: Srilakshmi C

Updated on: Feb 07, 2024 | 5:44 PM

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేది ఎప్పుడు పెద్దలు అంటుంటారు.. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం అది తప్పని చూపిస్తున్నాయి.

1 / 5
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని.. పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నాయి తాజా పరిశోధనలు. ఇంతకీ బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..? చేయక పోతే మంచిదా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

2 / 5
రోజు మొత్తంలో ఉదయం తినే టిఫిన్ శరీరానికి చాలా ముఖ్యం అని అందరికీ తెలుసు. కానీ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నాయి తాజా పరిశోధనలు. రాత్రి భోజనం కి ఉదయం నిద్ర లేవదానికి గ్యాప్‌లో మనం రాత్రి తిన్న ఫుడ్ నుంచి క్యాలరీలు ఖర్చు అవుతాయి.

3 / 5
ఈ సమయంలో గ్యాప్ పెరిగితే అంటే ఉదయం టిఫిన్ చేయకపోతే... వెంటనే మన బాడీ లోనున్న కొవ్వును ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో బాడీ లో ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఫుడ్ స్కిప్ చేయడం వల్ల వచ్చే ఆకలి సమయంలో తినే స్నాక్స్‌నీ అవైడ్ చేస్తే బెటర్ అని అంటున్నాయి సర్వే రిపోర్ట్.

4 / 5
ఇలా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఇతర జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతో పాటు అధిక రక్తపోటు నుండి సేఫ్ అవ్వొచ్చు అని అంటున్నాయి. బ్రేక్‌ ఫాస్ట్‌ మానేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయని సర్వే తేల్చింది.

5 / 5
Follow us