ఖరీదైన ఫేషియల్ అవసరం లేదు.. ఈ ఫ్రూట్ జెల్‌తో మసాజ్ చేస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది.
బొప్పాయి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పండిన బొప్పాయిని పచ్చిగా తింటే శరీరానికి కూడా మేలు చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఈ పండును మించింది మరొకటి లేదు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఒక కప్పు పండిన బొప్పాయిని తినాలని వైద్యులు సూచిస్తారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
