సింధూర్ నుండి బాలాకోట్ వరకు.. భారత్ సత్తాను నిరూపించిన అతి కీలక ఆపరేషన్స్ ఇవే..
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది సరికొత్త ఆధునిక భారతదేశం అని మనదేశం మరోసారి నిరూపించింది. ఇప్పుడు దాడి జరిగితే సమాధానం నేరుగా, ఖచ్చితంగా ఉంటుందని ప్రపంచం ముందు నిరూపించింది. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం జరిపిన అతి ముఖ్యమైన ఆపరేషన్లను నిర్వహించింది. దీంతో భారతదేశం ఏం చేయగలదో శుత్రుదేశాలకు చూపించింది. భారత ఆర్మీ చరిత్రలో జరిగిన అతి ముఖ్యమైన ఐదు ఆపరేషన్‌లను ఓ సారి పరిశీలించనట్టయితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
