పులుసు కూరలు సరిగ్గా కుదరదండి అనే వాళ్ళు ఈ రెసిపీతో ఈజీగా నేర్చుకోవచ్చు
బీరకాయ కోడిగుడ్డు పులుసు కూర ఎప్పుడైనా తిన్నారా ? దీనిని ఎలా చేస్తారా అని అనుకుంటున్నారా? కానీ, ఈ కాంబోలో చేస్తే రుచి సూపర్ గా ఉంటుంది. కూరలు రావని అనుకునే వాళ్లు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అదే తింటారు. మరి, ఇంకెందుకు లేట్ ఈ కూరకు కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
