గ్రీన్ టీ ప్రయోజనాలు: గ్రీన్ టీ బరువు తగ్గడానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఇందులో పాలీఫెనాల్స్, క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇది పొట్ట, నడుము కొవ్వును సులభంగా కరిగిస్తుంది.