గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా.. అయితే మీకు ప్రాణ హాని తప్పదు బాసు..
ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం చాలా సాధారణమైపోయింది. అయితే, ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ముప్పు విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
