AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే చాలు.. డబ్బు వద్దన్నా వస్తుంది!

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఒక్క మొక్క ఉంటే చాలు అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఇది ఆర్థిక పురోగతిని ఇస్తుంది. కాగా, ఇంటిలో ఏ మొక్క ఉండటం వలన లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 19, 2026 | 3:10 PM

Share
భారతీయ సంప్రదాయం ప్రకారం తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా తప్పకుండా తమలపాకు ఉంటుంది.  వాస్తు ప్రకారం, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఇది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇంటి ముందు తమలపాకు ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వాస్తు దోషాలు కూడా తొలిగిపోతాయని చెబుతారు.

1 / 5
అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కను ఇంటిలో సరైన స్థానంలో నాటుకోవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట.  ఎవరి ఇంటిలోనైతే తమలపాకు చెట్టు పచ్చగా, గుబురుగా పెరుగుతుందో వారికి శని బాధలు ఉండవు, ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందని అంటారు. అలాగే ఇంటిలో తమలపాకు చెట్టు ఉండటం వలన ఇది ఆర్థిక సమస్యలను తొలిగించి ఆదాయం పెరిగేలా చేస్తుందంట. సంపద వృద్ధి చెందుతుంది.

2 / 5
అలాగే ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి కొలువు ఉన్నట్లే అంటారు పండితులు. అందువలన ఏ ఇంటిలో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో,  ఆ ఇంటిపై నరదిష్టి ఉండదు, అంతే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి కూల శక్తులు తొలిగిపోతాయి. ముఖ్యంగా అప్పుల భారం పోయి, ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
అయితే దీనిని ఏ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తదంటే,   ఎప్పుడైనా సరే తమలపాకు చెట్టు ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే నాటుకోవాలి. ఎందుకంటే ఈ దిశలో సూర్య కాంతి బాగా పడి, చెట్టు వేపుగా పెరుగుతుంది. చెట్టు ఎంత పచ్చగా వేపుగా పెరిగే ఇంటిలో సంపద అంత పెరుగుతుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?

తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం

నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!

ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి

తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు

నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్