IND vs ENG: కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!
Shreyas Iyer First Indian Captain to Lose T20I Series: ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు ఇలా వరుస సిరీస్‌ల్లో చేతులెత్తేయడం అభిమానులను కలవరపెడుతోంది. కొత్త మేనేజ్మెంట్, కొత్త కెప్టెన్సీ కింద జట్టు ఇంకా తన లయను అందుకోవాల్సి ఉంది. ఈ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఆఖరి మ్యాచ్‌లోనైనా భారత్ పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
