AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తం చిటికెలో పెరగాలంటే ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!

రక్తం తక్కువగా ఉన్నవాళ్లు మందులు వాడేకన్నా ఇలా కూర చేసుకుని తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇది వరకు రోజుల్లో దీనిని ఎక్కువగా తినేవాళ్ళు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచిగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 10, 2026 | 7:09 AM

Share
రక్తం తక్కువగా ఉన్నవాళ్లు మందులు వాడేకన్నా ఇలా కూర చేసుకుని తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇది వరకు రోజుల్లో దీనిని ఎక్కువగా తినేవాళ్ళు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచిగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

రక్తం తక్కువగా ఉన్నవాళ్లు మందులు వాడేకన్నా ఇలా కూర చేసుకుని తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇది వరకు రోజుల్లో దీనిని ఎక్కువగా తినేవాళ్ళు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచిగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

చిలకడ దుంప బెల్లం పాకానికి కావలసిన పదార్థాలు: అరకిలో చిలకడదుంపలు, పావుకిలో బెల్లం, అర కప్పు నీరు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , కొద్దిగా తురిమిన కొబ్బరి, 10 జీడిపప్పు,  10 కిస్మిస్, ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి. 
దీనిని సరైన కొలతలతో చేస్తే మంచి రుచి వస్తుంది.

చిలకడ దుంప బెల్లం పాకానికి కావలసిన పదార్థాలు: అరకిలో చిలకడదుంపలు, పావుకిలో బెల్లం, అర కప్పు నీరు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , కొద్దిగా తురిమిన కొబ్బరి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే మంచి రుచి వస్తుంది.

2 / 5
చిలకడ దుంప బెల్లం పాకం తయారీ విధానం : ముందుగా  చిలకడదుంపలను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి దీనిని ఉడికించాలి లేదంటే వీటిని ఆవిరిలో కొద్దిగా ఉడికించాలి. ఆ తరవాత ఇవి చల్లారిన తర్వాత వీటి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

3 / 5
చిలకడ దుంప బెల్లం పాకం తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక గిన్నె గ్యాస్ పొయ్యి మీద పెట్టి దానిలో బెల్లం, అర కప్పు నీళ్లు  పోసి  దీనిలో వేసే బెల్లం మొత్తం  కరిగే వరకు దీనిని బాగా వేడి చేయాలి. ఇలా అయ్యాక ఈ బెల్లం పాకాన్ని వేరు వేసి మళ్ళి ఇంకో సారి మళ్లీ స్టవ్‌పైన పైన పెట్టి వేడి చేయాలి. ఇలా చేస్తే కొద్దిగా గట్టిపడుతుంది.

4 / 5
చిలకడ దుంప బెల్లం పాకం తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు ఇది చిక్కబడిన తర్వాత దీనిలోఉడకబెట్టుకున్న చిలకడదుంప ముక్కలను వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.  చివర్లో కొద్దిగా యాలకుల పొడి, ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరిని 4 నిమిషాలు పాటు ఉడికించాలి. చిన్న పాన్‌లో 10  జీడిపప్పు, కిస్మిస్ లు పాకంలో వేయాలి. అంతే, చిలకడ దుంప బెల్లం పాకం రెడీ.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర